ఎక్కువగా చూచినవి
కొత్తవి
- జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ)
- జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం
- మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
- అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి
- పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద
- క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
- "విచిత్రం" సినిమా
- "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా
- "బాబాయ్ అబ్బాయ్" సినిమా
- "విచిత్ర ప్రేమ" సినిమా
online visitors
We have 37 guests and no members online
Site Info
- Articles View Hits
- 776812
మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
- Details
- Category: వివిధ
- Published Date
- Written by Team
- Hits: 30237
" కాలేజీ రోజుల నుండీ నాటక రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు జంధ్యాల. స్టేజ్ మీదనే కాక రేడియో లో కూడా ఆయన నాటకాలు ప్రసారమయ్యాయి. వాటిల్లో ఒకటి ఈ నాటిక. ఇది 14-1-98 తారీఖున సంక్రాంతినాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఈ నాటకం ప్రసారమైంది. ఆ రోజు జంధ్యాల పుట్టినరోజు కూడా అవడం విశేషం!
రచన: శ్రీ జంధ్యాల
రేడియో సమర్పణ: శ్రీ ఎస్.బి.శ్రీరామ మూర్తి"