ఎక్కువగా చూచినవి
- జీవిత విశేషాలు
- పులగం చిన్నారయణ వ్రాసిన "జంధ్యామారుతం" పుస్తకావిష్కరణ చిత్రాలు.
- జంధ్యాల ఆల్బంస్ నించి
- హాస్య బ్రహ్మ జంధ్యాల....(వెలుగు నీడలు)3వ భాగం
- గలగలా జంధ్యాల (జంధ్యాల గారి గురించి ఆయన సతీమణి అన్నపూర్ణ గారి జ్ఞాపకాలు)
- జంధ్యాల సృష్టి… లాఫింగ్ లక్ష్మి… శ్రీలక్ష్మి
- ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ
- నాకు తెలిసిన జంధ్యాల (మల్లాది వెంకట కృష్ణమూర్తి)
కొత్తవి
RSS Feeds
Feed Entries
online visitors
We have 10 guests and no members online
Site Info
- Articles View Hits
- 130886
జంధ్యాల గురించి వీళ్ళేమంటున్నారంటే
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 1081

ఈ రోజు జంధ్యాల వర్ధంతి. ఆ సందర్భంగా ఆయనతో పరిచయమున్న ప్రముఖులు ఏమంటున్నారో చూడండి
సుత్తివేలు మాటల్లో జంధ్యాల
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 1622

జంధ్యాలతో ప్రయాణం:
'ముద్దమందారం ' సినిమా టైంకి నేను వైజాగ్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్నచిన్న నాటికలు వేసేవాణ్ణి! అదే సినిమాలో భాగంగా ఒక నాటిక ప్రదర్శన నిమిత్తం వచ్చిన నేను, ఆయన దృష్టిలో పడడంతో, దానిలో నాకు ఒక చిన్న రిసెప్షనిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఆయనతో మొదలైన ప్రస్థానం, నాకు తెలిసి, ఒక్క సినిమా తప్ప దాదాపు అన్ని సినిమాల్లోనూ సాగింది. బిజీగా ఉండి, అమెరికా వెళ్ళలేక పోవడంతో ముందు రెండు సినిమాలు చేయడం మిస్సయ్యాను. ఒకటి - చిన్నికృష్ణుడు, రెండోది - పడమటి సంధ్యారాగం, కాని ఆ రెండో సినిమాలో కూడా, రెండు మూడు ఆడిటోరియం సీన్స్ ఇక్కడ మద్రాస్‌లో తీసి, అవి సినిమాలో అతికించారు.
శ్రీలక్ష్మి మాటల్లో జంధ్యాల
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 1726
మా నాన్నగారు (హీరో అమర్‌నాథ్) మా చిన్నతనంలోనే చనిపోవడంతో, ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో నేను సినిమాల్లోకి రావాల్సివచ్చింది. తమిళ్, మళయాళంలో అయిదారు సినిమాల్లో హీరోయిన్‌గా చేశాక, పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, 'నివురుగప్పిన నిప్పు' లో మొదటిసారి కమెడియన్ గా చేశాను. తర్వాత జంధ్యాలగారి 'రెండు జళ్ళ సీత ' లో చిన్న అవకాశమైనా వచ్చినదాన్ని వదులుకోవడం ఇష్టంలేక ఒప్పుకున్నాను! కాని, అదృష్టం అనండి, టర్నింగ్ పాయింట్ అనండి... ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ నా టాలెంట్‌ని గుర్తించి, నా క్యారెక్టర్ని టకటకమని పొడిగించుకుంటూ పోయారు! ఇక ఆ తరువాత చాలా సినిమాలు చేశాను. 'శ్రీలక్ష్మి బ్రాండ్ ' అనేది ఒకటి క్రియేట్ అయింది.
నరేష్ మాటల్లో జంధ్యాల
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 1509
జంధ్యాలతో పరిచయం
నాకు చిన్నప్పటినుండీ ఒకటే తెలుసు.. యాక్టరవ్వాలని! మా అమ్మకు మాత్రం నేను డాక్టరవ్వాలని! పెద్దయ్యాక ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఒక బంగళా కూడా ముందే కొనిపెట్టింది! కాని, నేను.. ' ఇక వీడు జన్మలో పాసవ్వడు ' అని వాళ్ళనుకునేందుకు వీలుగా కష్టపడి మూడుసార్లు ఫెయిల్ అయ్యాను. పదహారేళ్ళొచ్చాక ఓసారి మేడమీంచి దూకడానికి ప్రయత్నించాను. అమ్మ 'ఒరేయ్! వద్దురా!' అంటుందేమోరా అనుకున్నాను. కాని ఆవిడ - 'కిందకైనా దిగు, లేకపోతే దూకు, పీడ వదిలొపోతుంది... హాస్పిటల్‌కు నీ మెమోరియల్ బోర్డు పెట్టుకుంటాను ' అంది.
సరదాగా కొన్ని...
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 1325
పర్సనల్ ట్రివియా 
- విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో జంధ్యాల, అశ్వనీదత్, సుత్తి వీరభద్రరావు తదితరులు క్లాస్మేట్స్ ట!
- జంధ్యాలను ఒక గంట కలిసిన మనిషికి కొన్నేళ్ళుగా స్నేహం ఉందేమో అనిపించే ఫీలింగ్ కలిగేదిట!
- ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, వైజాగ్.. ... ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేదట!
- ప్రాక్టికల్ జోక్స్ వేయడం ఈయనకు చాల ఇష్టమట! అలాగని ఏది ఎవరినీ నొప్పించేలా ఉండేది కాదట!
- జంధ్యాలకి మ్యాజిక్ లో కూడా కొంత ప్రవేశం ఉందట! మరి అది పట్టాభిరాం స్నేహంతో అలవడిందేమో!
- తనకున్న దురవాట్ల గురించి కూడా జోకులేసేవారట! రైటరన్నాక ఏదో ఒక అలవాటు లేకపోతే బాగుండదు అనేవారట!
More Articles...
- జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల
- దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారి జ్ఞాపకాలలో జంధ్యాల
- దర్శకులు కె. విశ్వనాధ్ గారి జ్ఞాపకాల్లో జంధ్యాల
- జంధ్యాల గురించి తనికెళ్ళ భరణి (నక్షత్ర దర్శనంలో)
- అబ్బెబ్బే....ఎవరు చూస్తారు ఈ సినిమా
- జంధ్యాల రికార్డ్
- సాగర సంగమమే...ప్రణయ సాగర సంగమమే…..
- "చంటబ్బాయ్" సినిమాలోంచి


