మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)

" కాలేజీ రోజుల నుండీ నాటక రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు జంధ్యాల. స్టేజ్ మీదనే కాక రేడియో లో కూడా ఆయన నాటకాలు ప్రసారమయ్యాయి. వాటిల్లో ఒకటి ఈ నాటిక. ఇది 14-1-98 తారీఖున సంక్రాంతినాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఈ నాటకం ప్రసారమైంది. ఆ రోజు జంధ్యాల పుట్టినరోజు కూడా అవడం విశేషం!
 

రచన: శ్రీ జంధ్యాల
రేడియో సమర్పణ: శ్రీ ఎస్.బి.శ్రీరామ మూర్తి"
 

క్లాస్ మేట్ - గ్లాస్ మేట్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రాసి వేస్తున్న రోజుల్లోని మన క్లాస్ మేట్, (నాకు  గ్లాస్ మేట్ కూడా, అసలీ క్లాస్ మేట్ గ్లాస్ మేట్ పదాన్ని కాయిన్ చేసింది కూడా జంధ్యాలే) జేవీడీఎస్ ఫోటో పోస్ట్ చేసి నాటి క్లాస్ మేట్లందరికీ ఎంతో చక్కని కానుక ఇచ్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు  సురేష్ మాధవపెద్ది గారికి ధన్యవాదాలు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఆరోజుల్లో కారున్న కుర్రకారు ఒక్క జంధ్యాలే. ప్రిన్సిపాల్ (సత్యనారాయణ గారు, తరువాత సుబ్బరాజు గారు) సయితం సైకిల్ మీదనే వచ్చేవారు. జంధ్యాల తన కారులో మమ్మల్ని నాగార్జున సాగర్ పిక్ నిక్ తీసుకువెళ్ళాడు. నేను అప్పుడే  ఖమ్మం నుంచి వచ్చి బీకాం లో చేరిన రోజులవి. అప్పటికే జేవీడీఎస్ ప్రభ కాలేజీలో వెలిగిపోతోంది. ఆ సంగతి తెలియక నేను కల్చరల్ సెక్రెటరీ పోస్ట్ కి ఆయనతోనే పొటీ  పడ్డాను. ఆయన చేతిలో వోడిపోవడం నాకో మధుర జ్ఞాపకం. ‘ఒక్క క్షణం తొందర పడి వోటు వృధా చేయకు.’ అని కరపత్రాలు వేసి పంచాను కూడా. ఆరోజుల్లో అదో కొత్తదనంగా చెప్పుకున్నారు. నేను మాస్కోలో వున్నప్పుడు దాదాపు ప్రతివారం మద్రాసుకు ఫోను చేసి మాట్లాడే వాడిని. హైదరాబాదు వచ్చిన తరువాత సరేసరి. సాయం కాలక్షేపాలకు లెక్కేలేదు
 
జంధ్యాల స్మృతుల్లో ప్రముఖ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు 

కొలువైతివా... రంగశాయి !

ఆదిశేషుని పడగలనే శయ్యగా చేసుకుని ఠీవిగా పవళించిన ఆ నారాయణుని, ఆ శ్రీరంగశాయి వైభవాన్ని వీక్షించడానికి మూడులోకాల జనులకు ఒక్కొక్కరికి వేయి కన్నులున్నా సరిపోవేమో?

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట మీకోసం. 

 

 

 

Read more...

Badges

Help us spread the word about jandhyavandanam.com Toss one of these badges on your blog/site

<a href="http://jandhyavandanam.com"><img src="http://www.jandhyavandanam.com/images/button2.jpg" alt="jandhyala" /></a>

--------------------------------------------------------------------------------------------------------------

<a href="http://jandhyavandanam.com"><img src="http://www.jandhyavandanam.com/images/button 1.jpg" alt="jandhyala"   /></a>

సమాచార భాగస్వామ్యులు

 

 

 

 

 

 

 

వరూధిని కాట్రగడ్డ

లలిత దాట్ల

రమణి రాచపూడి

తృష్ణ 

ఆ.సౌమ్య 

కొత్తావకాయ 

మధురవాణి

మానస చామర్తి

బులుసు సుబ్రహ్మణ్యం

నెమలికన్ను మురళి

శంకర్

మురళీధర్ నామాల

రహ్మానుద్దీన్

నైమిష్

కౌశిక్ చాణక్య

రాజేంద్రకుమార్ దేవరపల్లి

శ్రీనివాస్ పప్పు

(ఇంకా అభిరుచి ఉన్నవారు తెలియచేస్తే వారి పేర్లు కూడా జోడిస్తాం)