• మా గురించి
  • సమాచార భాగస్వామ్యులు
  • కంట్రిబ్యూటర్స్ కు సూచనలు
  • సంప్రదింపులు
  • కాపీరైట్స్
  • Link to us

  • జంధ్యావందనం
  • జంధ్యాల
    • జంద్యాల జీవిత విశేషాలు
  • సినిమాలు
  • మెచ్చుతునకలు
  • వ్యాసాలు
  • ఇంటర్వ్యూలు
  • ఫోటొలు
  • ఆడియోలు
  • వీడియోలు
  • టిట్‌బిట్స్

ఎక్కువగా చూచినవి

  • జీవిత విశేషాలు
  • క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
  • మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
  • కొలువైతివా... రంగశాయి !
  • జంధ్యాల సినిమాలు
  • జంధ్యాల చెణుకులు
  • అవార్డులు
  • జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం

కొత్తవి

  • జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ)
  • జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం
  • మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
  • అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి
  • పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద
  • క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
  • "విచిత్రం" సినిమా
  • "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా
  • "బాబాయ్ అబ్బాయ్" సినిమా
  • "విచిత్ర ప్రేమ" సినిమా

RSS Feeds

feed-image Feed Entries

online visitors

We have 15 guests and no members online

Site Info

Articles View Hits
777238

జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ)

  • Print
  • Email
Details
Category: ఇంటర్వ్యూలు
Published Date
Written by శ్రీనివాస్ పప్పు
Hits: 2653

జనవరి 14న జంధ్యాల గారి పుట్టినరోజు సందర్భంగా వారి అశేష అభిమానులందరికోసం దూరదర్శన్ (తెలుగు) ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి విజయదుర్గ గారు జంధ్యాల గారితో గతంలో చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని విశేషాలు ఈ కింద లింక్ లో

జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం

  • Print
  • Email
Details
Category: వార్తల్లో జంధ్యాల
Published Date
Written by శ్రీనివాస్ పప్పు
Hits: 24095

123 తెలుగు.కాం వారి సౌజన్యంతో

కింద లింక్ లో అసలు వార్త చూడవచ్చు

http://www.123telugu.com/telugu/news/late-director-jandhyala-receives-doctorate.html

అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి

  • Print
  • Email
Details
Category: టిట్ బిట్స్
Published Date
Written by శ్రీనివాస్ పప్పు
Hits: 8967

ఆదివిష్ణు రాసిన 'సత్యం గారి ఇల్లు ' కధ/నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు.ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి.

లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు.లుక్ పరంగానూ,నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు.అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి  రెండేళ్ళు అవుతోంది.


సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.జంధ్యాల "అమరజీవి" సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోట తో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన.కోటకి నటునిగా తొలి చిత్రం "ప్రాణం ఖరీదు".ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు.తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు.

Read more...

పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద

  • Print
  • Email
Details
Category: టిట్ బిట్స్
Published Date
Written by శ్రీనివాస్ పప్పు
Hits: 6159

పడమటి సంధ్యారాగం సినిమాలో "ముద్దుగారే యశోద" అన్న పాట వెనక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. అమెరికాలో ఈ చిత్రం బాగోగులు చూసుకునే వారికి ఓ బాబు ఉన్నాడు.ఆ బాబు జంధ్యాల దృష్టిని ఆకర్షించాడు.ఆ అబ్బాయిని చిన్ని కృష్ణుడిలా అలంకరించి ఓ పాట చిత్రీకరించాలనుకున్నారు.కానీ ఆ అబ్బాయి అస్సలు సహకరించలేదు.ఫ్లూట్ ఇస్తే విరిచేసేవాడు,అలా చాలా ఫ్లూట్లు విరక్కొట్టేసాడు,నవ్వుతూ మొహం పెట్టు అంటే కెమేరా ఆన్ అయ్యేసరికి వెక్కిరించేవాడు,కెమేరా చిత్రీకరించగలిగే ఫీల్డ్ లోంచి పారిపోయేవాడు,నడుస్తూ రా అంటే దొర్లేవాడు,అలా కొన్ని వందల అడుగుల ఫిల్మ్ ఎక్స్‌పోజ్ అయిపోయింది.జంధ్యాల ఊరుకోలేదు,వాటన్నిటినీ చాలా తెలివిగా ఎడిట్ చేసి 'ముద్దుగారే యశోదా అన్న అన్నమయ్య కీర్తనని జతచేసారు.ఇవాళ ఆ పాటని చూస్తుంటే బాలకృష్ణుడి అల్లరిలా ఉంటుందే తప్ప మరోలా ప్రేక్షకుడికి తట్టే అవకాశం లేదు,అదీ జంధ్యాల సృజనాత్మకత.ప్రేమానుభూతిలో సంధ్య మునిగితేలుతున్న సమయంలోనే ఈ పాట పెట్టడం ఓ గొప్ప ఆలోచన.

"ఆనందభైరవి" సినిమా (తెలుగు)

  • Print
  • Email
Details
Category: సినిమాలు
Published Date
Written by శ్రీనివాస్ పప్పు
Hits: 4520

More Articles...

  1. జంధ్యాలకు వేటూరి "అక్షర సంధ్యావందనం"
  2. సప్తపది సినిమా సంభాషణలు
  3. జంధ్యాల గురించి వీళ్ళేమంటున్నారంటే
  4. సుత్తివేలు మాటల్లో జంధ్యాల
  5. శ్రీలక్ష్మి మాటల్లో జంధ్యాల
  6. నరేష్ మాటల్లో జంధ్యాల
  7. సరదాగా కొన్ని...
  8. జంధ్యాల స్మారక సభ చిత్రాలు
  9. జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల
  10. దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారి జ్ఞాపకాలలో జంధ్యాల

Page 1 of 12

  • Start
  • Prev
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • Next
  • End
  • మా గురించి
  • సమాచార భాగస్వామ్యులు
  • కంట్రిబ్యూటర్స్ కు సూచనలు
  • సంప్రదింపులు
  • కాపీరైట్స్
  • Link to us
Copyright © 02011-2099 Jandhyavandanam.com
Joomla Templates by ThemeRepublic.com